12, డిసెంబర్ 2010, ఆదివారం

జమున చందమామ జ్ఞాపకాలు

జమున మనకందరికీ తెలిసిన అలనాటి నటి. సినిమాల్లో ఆమె వేసిన సత్యభామ వేషానికి మంచి పేరు వచ్చింది. అలాగే ఆరోజుల్లో చిలిపితనం, అల్లరి కలగలిపిన పాత్రలకు జముననే ఎంచుకునే వారు. ప్రముఖ నటి జమున, శ్రీ నాగిరెడ్డిగారి మీద తయారు చేసిన ఒక డాక్యుమేంటరీ కోసం మాట్లాడుతూ, తెలుగు చందమామ గురించి, చందమామ కు తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఆవిడ చందమామ గురించి చెప్పిన మాటలు వీడియోలో చూడండి.
వీడియో అందించిన రాజశేఖర రాజుగారికి, డాక్యుమేంటరీ తయారు చేసిన విజయా గ్రూప్ సంస్థలకు కృతజ్ఞతలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.