25, డిసెంబర్ 2010, శనివారం

అదిగో అల్లదిగో శ్రీ రామచంద్రోదయమూ...ఆకాశవాణి వారి పాట

ఆకాశవాణి వారు వారి సహజ శైలిలో పాడించిన పాట ఇది. అదిగో అల్లదిగో శ్రీరామచంద్రోదయము అని ఎలుగెత్తి పాడుతున్న గాయకులు ఎవరో తెలియటంలేదు. మల్లిక్ గారా! కాదనిపిస్తున్నది. కొంచెం పిఠాపురం స్వరం లక్షణాలు కనపడున్నాయి కాని ఆయనా కాదు. మరింకెవరు ? పెద్ద పరీక్షే!

విన్న తరువాత మీకు తెలిస్తే గాయకుడు, సంగీత సాహిత్యాలు సమకూర్చిన వారు ఎవరు వంటి వివరాలు ఇవ్వగలరని తలుస్తాను.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.