25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ముళ్ళపూడి వెంకటరమణ పలుకులు - వీడియోకీర్తిశేషులు ముళ్ళపూడి వెంకట రమణగారు తన మిత్రుడు సహాధ్యాయి అయిన బాపుగారి గురించి మాట్లాడుతున్నారు. పైన ఇవ్వబడిన వీడియో ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ శంకు (ప్రస్తుతం 'మా పసలపూడి కథలు' టి.వి. ధారావాహిక అందిస్తున్నారు) దూరదర్శన్ కోసం ప్రముఖ కార్టూనిస్టుల గురించితీసిన డాక్యుమెంటరీ లోనిది.

వీడియోని అందించిన శ్రీ శంకు గారికి ధన్యవాదములు
.


================================================
ముళ్ళపూడి వారికి సంబంధించిన వీడియోలు YOU TUBE లో అనేకం ఈ కింది లింకు నొక్కి వాటి వివరాలు తెలుసుకుని చూడవచ్చు

ముళ్ళపూడి వీడియోలు

================================================
2 వ్యాఖ్యలు:

  1. మీరు పైనిచ్చిన వీడియో రావట్లేదండీ error అని వస్తున్నాది...సరిచేయగలరు. అలాగే youtube వీడియోల లింక్స్ కూడా కనిపించట్లేదు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. సౌమ్య గారూ

    నా దగ్గర శుభ్రంగా వీడియో వస్తున్నది, You Tube లింకు కూడా పనిచేస్తున్నది.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.