11, మార్చి 2011, శుక్రవారం

తోకచుక్క - మకరదేవత ధారావాహికలు పుస్తకంగా


చందమామలో వచ్చిన మొట్టమొదటి జంట ధారావాహికలు తోకచుక్క-మకరదేవత. రెండూ కలిసి ఒకే పుస్తకంగా చందమామ వారు 1960 లో పుస్తకంగా తేవటానికి ప్లాన్ చేసారన్న విషయం పైన చూస్తె తెలుస్తుంది.

అప్పుడు పుస్తకం కొన్న చందమామ ప్రియులు ఎవరన్నా ఉన్నారా. మళ్ళి అలా చందమామవారు ధారావాహికలు అన్నీ పుస్తకాలుగా వేస్తె ఎంత బాగుంటుంది !!

2 కామెంట్‌లు:

  1. అప్పుడు ఆ ప్రకటన చూసి సంతోషించాను.కానీ ఏ కారణం చేతనో పుస్తకం
    విడుదల కాలేదు. మొన్న ఐదో తేదీన మద్రాసులో చందమామ రాజశేఖర
    రాజు గారిని కలసినప్పుడు తోకచుక్క నవలగా విడుదల చేయించడానికి
    ప్రయత్నించండి అంటే పుస్తకంగా వస్తే ఇప్పుడు చందమామలను ఎవరూ
    కొనరని ప్రచురుణకర్తలకు భయమని అన్నారు. అందు చేత వాటిని పుస్తక
    రూపంలో చూసే అదృష్టం మనకు ఇప్పట్లో కలగక పోవచ్చు.

    రిప్లయితొలగించండి
  2. ' రచన శాయి ' ఈ మైలు ద్వారా13 మార్చి, 2011 11:41:00 AM ISTకి

    The announcement was TRUE. But that book never seen the day-light - as per my limited knowledge. Only Vichitra Kavalalu came in Book form.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.