13, మార్చి 2011, ఆదివారం

WHAT A SPIN!!

ఆస్ట్రేలియన్ స్పిన్ బౌలర్ షేన్ వార్న్


నిన్న
(12 మార్చ్ 2011) నాగపూర్లో, మనవాళ్ళు బౌలింగ్
కాస్త జాగ్రత్తగా, ఆట గెలవటానికి చేసి ఉంటే, ఒడిపొయ్యేవాళ్ళం కాదు. కాని ఏమి చేస్తాం, షేన్ వార్న్ లాంట్ అద్భుత స్పిన్నర్ మనకి లేడు కదా.

స్పిన్ బౌలర్ షేన్ వార్న్ వేసిన ఒక బంతి చూడండి. ఏ బాట్స్ మాన్ అయినా బౌలింగులో ఆడగలడా !























3 కామెంట్‌లు:

  1. బాలు తిరిగినందుకు వార్ను ప్రజల అబిమానం సంపాయిచాడే గానీ పాపం; ఆ మాత్రం బాలు మన "ధోనీ సేనలో" ఎవరికి తిరిగినా ఈ పాటికి ఎన్నో కోట్ల రూపాయలు సంపాయించేవారే!!!

    రిప్లయితొలగించండి
  2. వార్న్ ఏమి సంపాయించుకున్నాడో ఆస్ట్రేలియా వాళ్లకి తెలిస్తుంది. ఆటగాళ్ళు వ్యాపార ప్రకతనద్వారా కోట్లు సంపాయించుకోవటం మనకు విదేశాల నుండి దిగుమతి అయిన దురాచారమే.

    రిప్లయితొలగించండి
  3. సరిగ్గా చెప్పారు. అసలు ఆ ఆటే విదేశీ... కాకపోతే, మనవారు ఇలాంటి విషయాలలో గురువును మించిన శిష్యులు కదా... అందువల్లనే బి.సి.సి.ఐ ప్రపంచంలో కల్లా అత్యధిక ధనవంతపు సంస్థ అయ్యింది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.