8, మే 2011, ఆదివారం

మా అమ్మ పాట



ఎన్నెన్ని పాటలను విన్నా, పాటలు ఇష్టమని చెప్పుకున్నా, అమ్మ పాడిన పాటను ఎప్పటికీ మర్చిపోలేం. అన్నిటి కన్నా ఇష్టమైన పాట అమ్మ పాడిన పాటే. మా అమ్మ కప్పగంతు సుబ్బలక్ష్మి 1979-80 లో పాడిన పాటలు టేప్ రికార్డరు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో సరదాగా రికార్డు చేసినవి. ఆవిడ పరమపదించినాక, పాటలే బంగారు జ్ఞాపకాలు అయినాయి.

ఆంగ్ల ప్రపంచం "మదర్స్ డే" అని సంవత్సరానికి ఒకరోజు జరుపుకునే రోజు, మన భారత దేశంలో ప్రతిరోజూ జరుపుకుంటూనే ఉంటాం. అమ్మని తలుచుకోకుండా ఎవరన్నా ఒక్కరోజన్నా ఉండగలరా.

మా అమ్మ పాడిన కొన్ని పాటలు మీ కోసం. పాటల సాహిత్యం ఎవరిదో ఎప్పటి పాటలో తెలియదు. తెలిసిన వారు చెప్పగలరు.

ఒక మంగళహారతి



మమ్మల్ని లాలించి నిద్రపుచ్చిన పాట














1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.