2, ఆగస్టు 2011, మంగళవారం

బ్లాగు పేరు మార్పు

మన తెలుగు చందమామ బ్లాగ్ పేరును అలనాటి చందమామగా మార్చటమైనది. గమనించ గలరు . కొన్ని రోజుల తరువాత బ్లాగు కింది లింక్ ద్వారా చూడవచ్చు.



అలనాటి తెలుగు చందమామ


2 కామెంట్‌లు:

  1. మన తెలుగు చందమామ కంటే అలనాటి తెలుగు చందమామ అనటమే చాలాబాగుంది.
    ఈ నాటి చందమామకు అలనాటి చందమామకు పోలికే లేదు ! అభిమానంతో కొనటమే
    కానీ పాత చందమామలను చూసిన తృప్తి కలగటం లేదన్నది వాస్తవం

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు అప్పారావుగారూ. నేను మార్చిన కారణం కూడా సరిగ్గా అదే. ఇప్పుడున్న చందమామ, అలనాటి చందమామ నీడతో కూడా సరిరాదు. ఎలాగూ మనకు తెలిసిన చందమామ మళ్ళి రాదు. అప్పటి విశేషాలే వ్రాస్తున్నాము. కాబట్టి అలనాటి చందమామే సరైన పేరు అని మార్చాను.

    ఈ మధ్య కాలంలో, మీరు చందమామ గురించిన వ్యాసం ఏమీ వ్రాయలేదు. ఒకటి వ్రాద్దురూ. వీలైతే, సింద్‌బాద్ యాత్రల గురించిన సమీక్ష వ్రాయండి. ఈ ధారావాహిక, 1950ల్లో ఒకసారి, 1960-70ల్లో ఒకసారి వేశారు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.