14, జనవరి 2012, శనివారం

సంక్రాంతి శోభ!

మా అపార్ట్మెంట్స్ లో మొత్తం అరవై పైన ఫ్లాట్స్ ఉన్నాయి. నిన్న రాత్రే చెప్పాము రేపు పొద్దున్నే చలి మంట కార్యక్రమం అందరూ రండి సరదాగా ఉంటుంది అని. కాని, ఏదీ ఆ సరాదా! పెద్దగా లేదు. అంతా కలిపి నలుగురైదుగురం మాత్రమె ఈ సరదాలో పాలు పంచుకున్నాం.దూరాన మరొక చలిమంటపాపం ఈ గంగిరెద్దు ఆడించే అతనికి వెంట డోలు కూడా లేకపోయే. ఇది ఇవ్వాళ తీసినది కాదు. రెండేళ్ళ క్రితపుది. ఇప్పుడున్న ఏరియా(జయనగర్)లో ఈ మాత్రపు సరదా కూడా లేదు.అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.  ఈ సంక్రాంతి అందరి ఇళ్ళల్లోనూ సంతోషాల పంట పండించాలి

5 వ్యాఖ్యలు:

 1. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. డోలు లేకున్నను
  డమరుకం లేకున్నను
  జయ నగరున సంక్రాంతి !

  సంక్రాంతి శుభాకాంక్షలు కప్పగంతు వారికి !

  చీర్స్
  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శివరామ ప్రసాద్ గారు ఎలా ఉన్నారు.... మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.