8, జూన్ 2012, శుక్రవారం

త్వరలో అతి త్వరలో ఒక ప్రత్యెక వ్యాసం - మీ జ్ఞాపకాలు పంపగలరు

----------------------------------------------------------------------------------

అతి త్వరలో ప్రముఖ రేడియో కళాకారుడు శ్రీ నండూరి సుబ్బారావుగారి గురించిన ఒక ప్రత్యెక వ్యాసం

నటుడు , రచయితా, దర్శకుడు, అద్భుత రేడియో కళాకారుడు శ్రీ నండూరి సుబ్బారావు గారు 
 పై ఫోటోల కర్టెసీ శ్రీ నండూరి శశి మోహన్ గారు 

బ్లాగులోకంలో సీనియర్లు,  నండూరి సుబ్బారావుగారి గురించిన  వారి జ్ఞాపకాలు దయచేసి పంపగలరు. వారి పేరుతొ సహా రాబొయ్యే ప్రత్యెక వ్యాసం లో ప్రచురించ బడును. 1 వ్యాఖ్య:

 1. అబ్బ ఇవేళ ఏమదృష్టమో కాని సాహిత్య అభిమాని బ్లాగు చూసాను.
  ఆహా చాలా బాగుంది మీ బ్లాగు.
  మీకెలా ధన్యవాదాలు తెలుపాలో అర్థంకావటంలేదు.. చాలా మంచిపని చేస్తున్నారు శివప్రసాదుగారు.
  మీ బ్లాగును బుక్ మార్క్ చేసుకొన్నాను.

  నమస్సుమాంజలులతో,
  భాగవత గణనాధ్యాయి
  http://telugubhagavatam.com/productsline.php?scatid=29&catid=6 (నిర్మాణంలో ఉంది)

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.