16, ఫిబ్రవరి 2013, శనివారం

వివాహ దినోత్సవ శుభాకాంక్షలు

  చిరంజీవులు శ్రీనివాస ప్రసాద్, కిన్నెర  
16 ఫిబ్రవరి 2012 న జరిగిన వివాహ మహోత్సవం నిన్ననే జరిగినంత గుర్తు, క్షణంలో సంవత్సరం తిరిగి వచ్చేసింది. మా అబ్బాయి చిరంజీవి శ్రీనివాస ప్రసాద్, కోడలు చిరంజీవి కిన్నెర, వారి వివాహ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు. ఆ భగవంతుడు వారికి ఆయరారోగ్యములు , సకల శుభములు కలిగించి ఆశీర్వదించు గాక. 

 -అమ్మ నాన్న  


17 వ్యాఖ్యలు:

 1. శ్రీనివాస్ - కిన్నెర దంపతులకు వివాహదినోత్సవ శుభాకాంక్షలు. అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Many More Happy Returns Of The Day.Happy Wedding Anniversary To Chy Srinu & Kinnera.Enjoy........

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చిన్నారులకు మా ఇద్దరి శుభాశీస్సులు అందించండి.........అప్పారావు,పద్మ

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శ్రీనివాస్ మరియు కిన్నెర దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. (VIA GOOGLE MAIL)
  Dear Sivaramaprasad gaaru,
  On the eve of the wedding anniversary of dear Chi.SRINIVAS PRASAD and Chi.Sow. KINNERA, please convey our heartiest blessings and greetings to them for a happy, long and prosperous wedded life.

  With best regards to you and Smt.SivaramaPrasad,
  Affectionately, RAMAKRISHNA M.S.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Dear Sri Sivaramaprasad,

  Please convey our Greetings to your son and daughter in law wishing them a Very Happy Wedding Anniversary.

  Warm Regards,

  M A K Prabhu & Family.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చాలా గొప్ప అనుభూతిని చిన్న పాటలో అద్భుతంగ వ్యక్తపరచిన మీ గొప్ప మనసుకు నా శుభాభినందనలు. ఆ చిరంజీవులకు మా శుభాశీస్సులు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నా బ్లాగులో ఇదే మీ ప్రధమ వ్యాఖ్య శర్మగారూ.

  మీ అమ్మాయి, మా అబ్బాయి సంవత్సరం క్రితం ఒకటైన శుభ వార్షికోత్సవ సందర్భంగా, మనం ఇలా బ్లాగుద్వారా చిన్నారులకి ఆశీస్సులను అందించగలగటం చాలా సంతోషంగా ఉన్నది. మీరు వీలు చూసుకుని బ్లాగుకు వచ్చి చూసి స్పందించినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. happy married life annaya and vadina...sorry for late wishes...
  from K.P.S and family

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ అందరి ఆశీసులకు మా కృతజ్ఞతలు... శ్రీనివాస్, కిన్నెర

  ప్రత్యుత్తరంతొలగించు
 11. నిండు నూరేళ్ళు అన్నోన్యంగా ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా జీవించాలని శుభకామన

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.