16, ఫిబ్రవరి 2013, శనివారం

వివాహ దినోత్సవ శుభాకాంక్షలు

  చిరంజీవులు శ్రీనివాస ప్రసాద్, కిన్నెర  
16 ఫిబ్రవరి 2012 న జరిగిన వివాహ మహోత్సవం నిన్ననే జరిగినంత గుర్తు, క్షణంలో సంవత్సరం తిరిగి వచ్చేసింది. మా అబ్బాయి చిరంజీవి శ్రీనివాస ప్రసాద్, కోడలు చిరంజీవి కిన్నెర, వారి వివాహ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు. ఆ భగవంతుడు వారికి ఆయరారోగ్యములు , సకల శుభములు కలిగించి ఆశీర్వదించు గాక. 

 -అమ్మ నాన్న  


17 కామెంట్‌లు:

  1. శ్రీనివాస్ - కిన్నెర దంపతులకు వివాహదినోత్సవ శుభాకాంక్షలు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. Many More Happy Returns Of The Day.Happy Wedding Anniversary To Chy Srinu & Kinnera.Enjoy........

    రిప్లయితొలగించండి
  3. చిన్నారులకు మా ఇద్దరి శుభాశీస్సులు అందించండి.........అప్పారావు,పద్మ

    రిప్లయితొలగించండి
  4. శ్రీనివాస్ మరియు కిన్నెర దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. (VIA GOOGLE MAIL)
    Dear Sivaramaprasad gaaru,
    On the eve of the wedding anniversary of dear Chi.SRINIVAS PRASAD and Chi.Sow. KINNERA, please convey our heartiest blessings and greetings to them for a happy, long and prosperous wedded life.

    With best regards to you and Smt.SivaramaPrasad,
    Affectionately, RAMAKRISHNA M.S.

    రిప్లయితొలగించండి
  6. Dear Sri Sivaramaprasad,

    Please convey our Greetings to your son and daughter in law wishing them a Very Happy Wedding Anniversary.

    Warm Regards,

    M A K Prabhu & Family.

    రిప్లయితొలగించండి
  7. PRABHU MAM,

    Great to see you have taken time to visit my Blog and convey your Greetings.

    Thank you very much.

    రిప్లయితొలగించండి
  8. చాలా గొప్ప అనుభూతిని చిన్న పాటలో అద్భుతంగ వ్యక్తపరచిన మీ గొప్ప మనసుకు నా శుభాభినందనలు. ఆ చిరంజీవులకు మా శుభాశీస్సులు

    రిప్లయితొలగించండి
  9. నా బ్లాగులో ఇదే మీ ప్రధమ వ్యాఖ్య శర్మగారూ.

    మీ అమ్మాయి, మా అబ్బాయి సంవత్సరం క్రితం ఒకటైన శుభ వార్షికోత్సవ సందర్భంగా, మనం ఇలా బ్లాగుద్వారా చిన్నారులకి ఆశీస్సులను అందించగలగటం చాలా సంతోషంగా ఉన్నది. మీరు వీలు చూసుకుని బ్లాగుకు వచ్చి చూసి స్పందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. happy married life annaya and vadina...sorry for late wishes...
    from K.P.S and family

    రిప్లయితొలగించండి
  11. మీ అందరి ఆశీసులకు మా కృతజ్ఞతలు... శ్రీనివాస్, కిన్నెర

    రిప్లయితొలగించండి
  12. నిండు నూరేళ్ళు అన్నోన్యంగా ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా జీవించాలని శుభకామన

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.