12, మార్చి 2014, బుధవారం

ఏమి ప్రసంగం! విని తీరాలి

ఈ రోజున మెయిలులో ఒక లింకు వచ్చింది. సామాన్యంగా నేను యు ట్యూబ్ వీడియో లో పూర్తిగా చూడను. అక్కడక్కడా చూసి వదిలేస్తాను. కాని సుబ్రహ్మణ్యం స్వామి ఇచ్చిన ఈ ప్రసంగం మాత్రం పూర్తిగా చూసాను. చక్కటి ప్రసంగ ధోరణి ఎక్కడా ఆవేశం లేదు, పూర్తిగా తానూ చెప్పదలుచుకున్నది చెప్పటమే! చూస్తూ వినండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.