28, ఆగస్టు 2015, శుక్రవారం

అరుదైన, అద్భుత చిత్రం

 ఇంతవరకూ మనం పోనీ నేను    విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతుంటే మరొకరు వ్రాసేవారు అని విన్నాము/ను, చదువుకున్నాము/ను. ఆ సంఘటనకు ఫొటో లేదు. కానీ ఈరోజు "బ్నిం" గారు ఒక అద్భుత ఫోటో తన ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసి అందరితో పంచుకున్నారు.ధన్యవాదాలు బ్నిం గారూ 

చూడండి ఈ అరుదైన ఫొటో.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.