26, మే 2016, గురువారం

చందమామ పిచ్చోళ్ళకు శుభవార్త



ప్రపంచ  వ్యాప్తంగా "చంపి" అంటే  చందామామ పిచ్చోళ్ళు అనే  అర్ధం.  ఇది తెలియని వాళ్ళు ఉంటారని  నేను అనుకోవటం  లేదు. 

దాదాపుగా 2009 లో మొదలయిన ఈ చందమామ పుస్తకాల సేకరణ (పిడిఎఫ్ లే అసలైన పుస్తకాలు కాదు) రకరకాల మలుపులు తిరిగి దాదాపు 1947 నుంచి వచ్చిన చందమామ పుస్తకాలు, ధారావాహికలు చాలా చోట్ల దొరుకుతున్నాయి. 

మొత్తం మొత్తం  చందమామ నిధి అంతా  కూడా ఒక్కచోట దొరకటం ఇదే  మొదటి సారి. 
**********************************
ఇంతటి చక్కటి  పని చేసిన ఆ అద్భుత వ్యక్తికి నా తరఫున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చంపిల తరఫున  కృతజ్ఞతలు
**********************************
ఈ కింది  లింకు నొక్కి "ముచ్చట డాట్ కామ్" అందిస్తున్న చందమామలు, ధారావాహికలు అందుకోండి. 





త్వరత్వరగా డౌన్లోడ్ చేసుకోండి ఇటువంటి నిధి మనకు ఎన్నిరోజులు అందుబాటులో ఉంటుందో తెలియదు మరి.
**********************************
ప్రస్తుతం ఈ లింకులు పనిచెయ్యటం లేదు
**********************************


8 కామెంట్‌లు:

  1. శివ గారూ, ఒరిజినల్ సైట్ ఇదీ... (రెండు మూడేళ్ళ నుంచీ దీనిలో చందమామలు దొరుకుతున్నాయి..)

    http://website.informer.com/visit?domain=abhara-telugu.blogspot.com

    దాన్నే ఈ ముచ్చట సైట్ లో (పేరు చెప్పకుండా) షేర్ చేశారనుకుంటాను...

    రిప్లయితొలగించండి
  2. నాకు ఈ విషయం తెలియదు. ఇవ్వాళ ఫేస్ బుక్ లో హిందుత్వం బృదం వాళ్ళు ఈ విషయం పంచుకుని, ఫలనా వెబ్ సైటు అని వివరాలు ఇచ్చారు. మరింత మందికి తెలియటానికి, నేను నా బ్లాగుళో వ్రాశాను. ఇది నిజంగా ఎవరుచేశారు అని అనుమానం వచ్చే నేను ధారావాహికలు అన్నీ కూడా చేసిన "అజ్ఞాత" వ్యక్తికి మాత్రమే కృతజ్ఞతలు తెలియచేశాను.

    ఐనా ఒకళ్ళు చేసిన అద్భుతమైన పని తామే చేసింట్టు బిల్డ్ అప్ ఇవ్వటం దారుణం.

    రిప్లయితొలగించండి
  3. Nothing is available for download now as of today (5/28/16)

    రిప్లయితొలగించండి
  4. The problem with these guys is that, they won't publish these articles as books. Nor do they allow the access for free. I won't use it, you should not be using it too.. Great legacy. Even for the original writer Dasari garu they never gave any credit

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత గారూ. ఒక నియమంగా అజ్ఞాత వ్యాఖ్యలు నేను ప్రచురించాను. కానీ, మీరు ఇచ్చిన సమాచారం అందరికీ తెలియటానికి ప్రచురించాను. అవును. చందమామలు బయట ఎక్కడా దొరకవు. దొరికినా ఎక్కువకాలం దొరకవు. ఉన్న పరిస్థితి అది, మనం మార్చలేని పరిస్తితి అది.

    రిప్లయితొలగించండి
  6. నిన్న రాత్రి పరిశీలిస్తే, ఆ సైట్లలో చందమామల తాలూకు లింకులు అన్నీ తొలగించబడినట్లు గమనించాను!

    రిప్లయితొలగించండి
  7. అందుకే పోస్టులో చివర ఒక "జాగ్రత్త" వ్యాక్యం వ్రాశాను.

    రిప్లయితొలగించండి
  8. మిత్రులారా.... ముచ్చట సైట్ లో ఆ పీడీఎఫ్ కాపీలు పెట్టినది నిజమే... కానీ చంద్రమామ పబ్లిషర్స్ స్వయంగా ఫోన్ చేసి, కాపీ రైట్ - నైతికత విషయాల్ని ప్రస్తావించారు... అందుకే ముచ్చట సైట్ నుంచి తొలగించాం... ఎవరో ఏదో సైట్ లో అలాగే కంటిన్యూ చేస్తే వారి ఇష్టం... అవి మేం రిలీజ్ చేసినవి కావు అని పబ్లిషర్సే చెప్పాక మేం ఎలా వాటిని డిస్ ప్లే చేయగలం?

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.