31, జనవరి 2010, ఆదివారం

అందాల చందమామనిన్న రాత్రి అంటే 30 జనవరి 2010 న అద్భుతంగా వెలిగిన చందమామను వదిలిపెట్టలేక ఈ విధంగా కెమెరాలో బంధించాను.
బాగున్నాయి కదూ "మన చందమామ" ఫోటోలు.


3 వ్యాఖ్యలు:

  1. మొదటి ఫొటో చాలా అద్భుతంగా ఉందండీ. పైగా బ్లాగ్ తెరవగానే నేపథ్యంలో ‘చందమామ రావే’ పాట కూడా వస్తోంది కదా.... రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఆ పాట వింటూ చందమామను చూడటం ఇంకా బావుంది!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఆహా, మీ మిద్దె పైనుంచి ఎంత చక్కటి చందమామ ఫోటోలు తీశారు. కొన్ని నెలల క్రితం మనం కలిసి కూర్చుని గంటలపాటు మాట్లాడుకున్నది ఇక్కడే కదా. దానికి తోడు చందమామ రావే పాట. మహాద్బుతం. గత నెలరోజుల పైగా సౌండ్ బాక్స్ పోయి మీ కథన పాటలు వినలేకపోయాను. చాలా బాగున్నాయి. మీ వద్ద ఉన్న ఇలాంటి అన్ని పాటలు తీసి ఒక సీడీగా చేసి మాలాంటి వారికి ఇవ్వకూడదా.. మేము కూడా పాటల భాగ్యవంతులం అవుతాం కదా.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.