30, సెప్టెంబర్ 2010, గురువారం

శ్రీ మల్లాది సూరిబాబు (ఆకాశవాణి విజయవాడ) ఇంటర్వ్యూఆకాశవాణి విజయవాడ కేంద్రంతో పరిచయం ఉన్నవారెవరైనా మల్లాది సూరిబాబు గారు ఎవరో తెలీదని అంటే విస్తుపోవాల్సి ఉంటుంది. అద్భుతమైన గాత్రం. ఎంతో ప్రావీణ్యం. వారి ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు. ఇంగ్లీషులో ఉంది కానీ, ఆయన ప్రతి చిన్న సంగతినీ ఎంతో బాగా వివరించిన తీరు చూడవచ్చు ఈ వీడియోలో. దాదాపు గంట వరకూ సాగే ఈ ఇంటర్వ్యూ బోల్డు విశేషాలు చెపుతుంది. ఇహ ఆనందో బ్రహ్మ!

గమనిక - ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం చేసిన కార్యక్రమం కాదు!

భవదీయుడు

మాగంటి వంశీ

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.