

సభ్య ప్రపంచంగా పిలవబడుతున్న ప్రస్తుతపు ప్రజలు, తమకు కావలిసిన ఉపకరణాల కోసం, తాత్కాలిక మైన సుఖాలకు బాగా మరిగి అడవులను ఎలా కొట్టేస్తున్నారో చక్కగా చూపిస్తున్నది ఈ కార్టూన్. అడివిలోనే ఉంటూ ప్రకృతి ఒడిలో నివసించే టార్జాన్ కు మరిక ముందుకు వెళ్ళటానికి చెట్లే లేని పరిస్థితి కల్పిస్తున్నాం మనం అందరం కలిసి.
టార్జాన్ బిత్తర పోక ఏమి చేస్తాడు. నాగరికులం అనుకునే మనం అందరి వంక టార్జాన్ ఎలా చూస్తాడో కదా! ఈ ప్రపంచం గురించి టార్జాన్ ఏమనుకుంటున్నాడో మరి?
పిల్లల సృజనాత్మతకు మురిసిపోవటం తప్ప మరేమీ చెయ్యలేరా మీరు అని ఘట్టిగా టార్జాన్ గొణుగుతున్నట్టుగా వినిపించటంలేదూ ??!!
Good
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి