గుజరాత్ ముఖ్యమంత్రి అనుకున్నట్టుగానే అద్భుతం సాధించారు. ఇంతవరకూ ఏ రాజకీయ నాయకుడూ దేశం మొత్తం మీద చెయ్యలేని పని, ప్రజాస్వామ్యయుతంగా తన పార్టీకి అద్భుతమైన మెజారిటీ సాధించి చూపించారు.
స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ కాని ఒక పార్టీ, పూర్తి మెజారిటీ సాధించట ఒక అద్భుత విషయం. కాంగ్రెస్ కాని, కాంగ్రెస్ తో కలిపిన పిలకలు కానీ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించినాయి.
జనతా పార్టీ 1977 లో వచ్చినా అది నాలుగు పార్టీల సంకీర్ణమే! పైగా ప్రధాని ఒకప్పటి కాగ్రెస్ పార్టీకి చెందినవారే. వాజపేయ్ గారు పాపం కప్పల తక్కెడ సంకీర్ణంతో సతమతం అవుతూ ఐదేళ్ళు పాలించి, ఇటు జయలలిత అటు మమత మధ్య నలిగిపోయి, ఆల్ జైమర్స్ వ్యాధి బారిన పడిపొయ్యారు కాని కాంగ్రెస్ కాని ప్రభుత్వం అనుకునే వీలు కలుగలేదు.
ఇప్పటికి, దేశానికి స్వతంత్రం వచ్చిన 67 సంవత్సరాల తరువాత కాంగ్రెస్ కాని అసలు సిసలైన నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంత కాలానికి కాని మన ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ మాయ నుంచి తెరుకోవటం కుదరలేదు. ఏమయితేనేమి ఒక నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిమీదా ఆధార పడకుండా తనంత తాను పరిపాలించ గల సత్తా సాధించుకోవటం సంతోషకరమైన విషయం.
ఈ విషయంలో ముందుగా అభినందనలు తెలియచేయ్యాల్సినది సోదర భారతీయులందరికీ. 2014ఎన్నికల్లో భారతీయ ఓటర్లు చూపించిన సమయోచిత (Presence of Mind) అద్భుతమైనది.
**********************************
DEAR INDIANS, You have performed a great fete effortlessly, in voting "Right" this time and eradicated the nuisance of coalation Governments. Great!CONGRATULATIONS TO THE INDIAN MIGHTY VOTERS AND NARENDRA MODI.I am sure, post independence History of India has to be written as "Before Narendra Modi" and "After Narendra Modi", even by those fake commi historians. Another great matter is Communists got barely 2% above NOTA(None of the above) vote share of 1.59%. This is also a notable feature of this Election.Let's hope Narendra Modi lives up to the expectations and the confidence reposed by the people across the Country.
**********************************
Congratulations to Narendramodi.
రిప్లయితొలగించండిThanks for the comment Kondal Rao garu
తొలగించండిమీ వ్యాసం చాలామంది భారతీయుల మనసులోని భావాలని ప్రతిబింబిస్తున్నది . అభినందనలు.
రిప్లయితొలగించండిThank you Durga Prasad garu. Now I am in Bangalore on 1 week tour and hence could not respond immediately.
రిప్లయితొలగించండి