3, ఏప్రిల్ 2010, శనివారం

NEVER ENDING SONG OF LOVE


1970 లలో ఒక అద్భుతమైన పాట ఇది. అనేక మంది ఈ పాట పాడినా, న్యూ సీకర్స్ (New Seekers) పాడినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మెగా హిట్ అయ్యి కొన్ని నెలల పాటు మొగి పోయింది.

ఈ పాటను పాడిన న్యూ సీకర్స్ పాప్ గ్రూప్ ఇంగ్లాండుకు చెందినది. ఇందులో ఈవ్ గ్రాహం, లిన్ పాల్, మార్టీ క్రిస్టియన్, పీటర్ డోయాల్ మరియు పాల్ లేటన్ ఉన్నారు.

ఈపాట సాహిత్యం ఈ విధంగా ఉన్నది.
I've got a never-ending love for you
From now on that's all I want to do
From the first time we met I knew
I'd have a never-ending love for you

After all this time of bein' alone
We can love one another, give for each other
From now on (rest)
It's so good I can hardly stand it

Never-ending love for you
From now on that's all I want to do
From the first time we met I knew
I'd sing my never-ending song of love for you

After all this time of bein' alone
We can love one another, live for each other
From now on (rest)
It's so good I can hardly stand it

Never-ending love for you
From now on that's al I want to do
From the first time we met I knew
I'd sing my never-ending song of love for you

మరిప్పుడు ఈ చక్కటి పాటను విని ఆనందించండి


పాట మొదట్లో డ్రమ్స్ నడక , చివరలో వచ్చే గిటార్ ట్యూన్ చక్కటి డాన్స్ వాతావరణాన్ని కలిగిస్తాయి. పాట చిన్నదే అయినా, పాడిన విధానం, సంగీతం వల్ల శ్రోతల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.







*

1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.