చిత్ర
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
చిత్ర
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
10, మార్చి 2011, గురువారం
బొమ్మలో ప్రయోగం
చందమామ
పత్రిక
జనవరి
1948
సంచికలో
ప్రచురించబడ్డ
పై
బొమ్మ
,
నాకైతే
అద్భుతం
అనిపించింది
.
నీళ్ళ
లోపల
ఫోటో
తీయగలిగిన
కెమెరాలు
వచ్చినాక
మాత్రమె
సాధ్యపడిన
ఇటువంటి
ఫోటో
అరవై
మూడు
సంవత్సరాల
క్రితం
చేత్తో
వేసిన
బొమ్మలో
ఈ
చక్కటి
ఆలోచన
ను
చూపించటం
చందమామ
చిత్రకారులకే
చెల్లింది
.
సగం
నీళ్ళల్లో
సగం
పైన
చాలా
చక్కగా
వెశారు
బొమ్మ
,
చిత్రా
గారే
అనుకుంటాను
.
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)