ప్రహ్లాద చరిత్ర మనకందరకు తెలిసిన పురాణ గాధ. ఈ కథను చందమామ వారు 1964వ సంవత్సరంలో ధారావాహికగా నాలుగు భాగాలుగా ప్రచురించారు. ఈ ధారావాహికకు వెనుక అట్ట మీద బొమ్మలు ప్రముఖ చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు వేశారు. లోపల కథకు బొమ్మలు పురాణ గాధలకు బొమ్మలు వెయ్యటం లో పేరొందిన శ్రీ శంకర్ గారు వేసారు. అట్టమీద బొమ్మలు ఈ ధారావాహికకు ప్రముఖ ఆకర్షణ. ఈ ధారావాహికను, అట్టమీద బొమ్మలతో సహా మీ కందరికీ అందించటం చాలా సంతోషంగా ఉన్నది. ఈ ధారావాహికను మీ కంప్యూటర్ లోకి దింపుకోవటానికి ఈ కింది లంకెను ఉపయోగించండి.
http://rapidshare.com/files/248708347/PRHLADA_CHARITRA.pdf.html
ప్రహ్లాద చరిత్ర ధారావాహిక మీద ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా ఈ ధారావాహిక డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను)
అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013
శివరామప్రసాదు కప్పగంతు బెంగుళూరు, భారత్