12, సెప్టెంబర్ 2018, బుధవారం

వినాయకుడి ఆవేదన

ప్రతి వినాయక చవితికి కొంత కాలం ప్రత్యెక వ్యాసాలను వ్రాశాను. ఒకటి రెండు సంవత్సరాలు వ్రాయలేదు. ఈ సంవత్సరం, వ్యాసం వ్రాయనవసరం లేకుండా ఒక చక్కటి వీడియో దొరికింది. వెర్రి మొర్రి భక్తితో వినాయకుడు ఎంతగా ఆవేదన చెందుతున్నాడో, ఈ వీడియోలో చక్కగా వ్యక్తపరిచారు. ఈ వీడియో చూడటమే కాదు, అందులో చెప్పిన విషయాల గురించి ఆలోచించి,  వినాయక చవితి పండుగను సవ్యమైన పద్ధతిలో జరుపుకుంటే పుణ్యం. 
=======================================================================
ఇంట్లో చక్కటి మట్టి విగ్రహాలు పెట్టుకుని, పత్రిలో కావలిసిన ఆకులలో ఎక్కువ భాగం ఇంట్లో పెంచుకున్న చెట్ల నుండి తెచ్చుకుని  వినాయక చవితి చేస్తున్న వారికి జిందాబాద్

*****************************************************
అల్లరి, ఆగం లేకుండా, మట్టి వినాయకుడితో,  పూజ చేసుకునే అందరికీ  వినాయకచవితి శుభాకాంక్షలు
*****************************************************మునుపువినాయకచవితికిచేసేఅకృత్యపు పూజలగురించివ్రాసినవ్యాసాలు


2009
2010
2010
2010
2011
2011
2012
2013
2014
వ్యాసం వ్రాయలేదు (విసుగెత్తి)
2015
పున:శ్చరణ మాత్రమె    కొత్త వ్యాసం వ్రాయలేదు !
2016
వ్యాసం వ్రాయలేదు (విసుగెత్తి)
2017
 వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.